Saturday, June 26, 2010

photos of manu maya yuvatha





1 comment:

  1. హలో సర్..
    మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనవాళ్లలో అవేర్నెస్ చాలా తక్కువగా ఉండడం వల్ల అనుకున్నంత ముందుకు వెళ్లలేకపోతున్నాం. మన క్యాస్ట్ గురించి గొప్పగా చెప్పుకోవడమే తప్ప, నిజంగా మన క్యాస్టులో గొప్పతనం ఏముందో దాదాపు 90 శాతం మందికి తెలియదు. మనల్ని బ్రాహ్మణాధిపత్య సమాజం అంతగా అజ్ఞానంలోకి నెట్టేసింది. దాన్నుంచి ఇప్పటికీ మనం బయటపడలేకపోతున్నాం. ఇది తొలగిపోవాలంటే మన క్యాస్ట్ గురించి సాహిత్యం బాగా ప్రచారంలోకి రావాలి. దాని కోసం కృషి చేసే రచయితలను మనం ప్రోత్సహించాలి. అందుకోసం నిధులు సేకరించాలి. ఉదాహరణకు ఆదిశంకరాచార్యుడు విశ్వబ్రాహ్మణుడేనన్న విషయం ఏ ఒక్కరు, ఇద్దరికో తప్ప ఎవరికీ తెలియదు. ఆదిశంకరాచార్యుడి జయంతిని విశ్వబ్రాహ్మణులే నిర్వహించాలి. ఆయన పుట్టుపూర్వోత్తరాలను పుస్తకాల రూపంలో తీసుకురావాలి. ఆయనను బ్రాహ్మణ సమాజం ఎందుకు హైజాక్ చేసిందో ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలి. దీనికోసం మిగతా సమాజంలోని లైక్ మైండెడ్ పర్సన్స్ ను కలుపుకుపోవాలి. మనలోని విద్యావంతులతో, సామాజిక చింతనాపరులతో ఓ కమిటీ వేసి విశ్వబ్రాహ్మణ సాహిత్య వేదికను ఏర్పాటు చేయాలి. రానున్న రెండేళ్లలో ఆదిశంకరాచార్యుడిని మనం ఓన్ చేసుకునేలా పెద్దఎత్తున కార్యక్రమాల రూపకల్పన చేయాలి. ఇది నా ఆలోచన. దీన్ని మరింత విస్తృతంగా చర్చించాలని భావిస్తున్నాను.

    - టి.రమేశ్ బాబు
    ఎడిటర్, భాగ్యనగర్ పోస్ట్,
    హైదరాబాద్
    9032003022

    ReplyDelete